దేశవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, జమ్మూ, బెంగాల్, మహారాష్ట్రలో తనిఖీలు చేపట్టింది. నకిలీ సాఫ్ట్‌వేర్‌తో దొంగ టోల్ రశీదులను సృష్టించి NHAI టోల్ ఆదాయాన్ని దారి మళ్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులు పక్కదారి పట్టినట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలింది.
వార్తలు
14 ప్రాంతాల్లో ఈడీ సోదాలు


