కాకినాడ గాంధీనగర్ రైతుబజార్‌లో కూరగాయల ధరలు కిలోకు ఇలా ఉన్నాయి. టమాటా రూ.18, వంకాయ రూ.36, బెండకాయ రూ.14, పచ్చిమిర్చి రూ.45, క్యాబేజీ రూ.30, క్యారెట్ రూ.36, దొండకాయ రూ.26, బంగాళాదుంప రూ.18, ఉల్లి రూ.46, దోసకాయ రూ.16, చిక్కుళ్లు రూ.66, చేమదుంపలు రూ.44, బీట్‌రూట్ రూ.36, కీరదోస రూ.32, బీన్స్ రూ.80, అల్లం రూ.80-160, క్యాప్సికం రూ.50గా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
నేటి కూరగాయల ధరల వివరాలు


