KDP: పెన్నానగర్‌కు చెందిన నలుగురు మట్కా బీటర్లను 1 టౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. LIC కార్యాలయం సమీపంలో మట్కా రాస్తుండగా షేక్ ఖాదీర్, దూదేకుల దస్తగిరి, దేవరగుంట్ల దస్తగిరి, కాకర్ల దస్తగిరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మట్కా చీటీలు,రూ.9 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు SI మధుసూదన్‌రెడ్డి తెలిపారు. మట్కా ఆడేవారిపైనా కేసులు నమోదు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నలుగురు మట్కా బీటర్ల అరెస్ట్


