నేపాల్‌లోని చిలిమె, లాంగ్ టాంగ్ జల విద్యుత్ ప్రాజెక్టుల వద్ద ఆ దేశ ఆర్మీతో పాటు భారత ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందం సహాయక చర్యల్లో పాల్గొంటుంది. చిలిమె టన్నెల్‌లోకి విజయవంతంగా వెళ్లి భద్రతా తాళ్లను ఏర్పాటు చేసినట్లు నేపాల్‌లోని భారత ఎంబసీ వెల్లడించింది. అలాగే లాంగ్ టాంగ్ వద్ద టన్నెల్‌లో దాదాపు 185 మీటర్ల మేర లోపలికి వెళ్లి గాలింపు చేపట్టినట్లు చెప్పింది.
వార్తలు
నేపాల్‌కు అండగా భారత రెస్క్యూ టీం


