కోనసీమ: అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ వైరు తగిలి బెండమూర్లంకకు చెందిన రోళ్ల ప్రేమకుమార్ (ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో విషాదం


