హైదరాబాద్: 28°C
వార్తలు

మణిపూర్‌లో కొత్త రచ్చ

ఈశాన్య భారతంలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్‌లో రాబోయే 2027 జనాభా లెక్కల సేకరణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మయన్నార్ తదితర సరిహద్దు ప్రాంతాల నుంచి కొనసాగుతున్న అక్రమ చొరబాటుదారులను గుర్తించిన తర్వాత జనాభా లెక్కలు చేపట్టాలని స్థానికుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.