VZM: వేపాడ ఉపకేంద్రం పరిధిలోని 11కేవీ ఫీడర్‌లో నిర్వహణ పనుల కారణంగా బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఈఈ కె. గోపాలరావు నాయుడు తెలిపారు. వేపాడ, వల్లంపూడి, ఆకులసీతంపేట ప్రాంతాలకు విద్యుత్తు అంతరాయం ఉంటుందన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం


