NLR: జిల్లాలో నిమ్మధరలు భగ్గుమంటున్నాయి. పొదలకూరు మార్కెట్లో గత మంగళవారం 80 కేజీల బస్తా ధర రూ. 12 వేల వరకు పలుకగా ప్రస్తుతం రూ. 16 వేలకు చేరింది. వారం రోజుల్లోనే ఏకంగా రూ. 4వేలు ఎగబాకింది. కేజీ రూ.200 వరకు పలుకుతోంది. దిగుబడి తగ్గడం, వర్షాలు లేకపోవడంతో పాటు శ్రావణమాసం నేపథ్యంలో డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
భారీగా పెరిగిన నిమ్మ ధరలు..!


