హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల6న ఉచిత ఆయుర్వేద శిబిరం

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం యోగా కేంద్రంలో ఈనెల 6న ఉచిత ఆయుర్వేద శిబిరం నిర్వహిస్తున్నట్లు సంచాలకులు ఆచార్య కె.రమేష్‌బాబు తెలిపారు. ఆ రోజు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు శిబిరం జరుగుతుందని, కేజీహెచ్ విశ్రాంత ఆయుర్వేద వైద్యులు డా. కె.ఈశ్వరరావు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఆసక్తి ఉన్నవారు 94401 91673 నంబరును సంప్రదించాలని సూచించారు.