హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 4న శ్రీకృష్ణుడి కళ్యాణ మహోత్సవం

అన్నమయ్య: నందలూరులోని ఆర్ఎస్ రోడ్డులో ఉన్న శ్రీకృష్ణ గీతా మందిరం 12వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 4న శ్రీరుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుడి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు కుర్రామణి యాదవ్ తెలిపారు. ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం, పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.