కృష్ణా: అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఎంకేవీవై 4.0లో భాగంగా డిగ్రీ పూర్తి చేసిన 18-35 ఏళ్ల యువతకు ఉచితంగా సెక్యూరిటీ అనలిస్ట్ కోర్సులో శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపల్ కె.సుజాత తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 3 నెలల శిక్షణకు 60 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలకు 7995534572, 6300618985 నంబర్లను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ యువతకు ఉచిత శిక్షణ


