హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిర్వాసితులపై ఆందోళన అవసరం లేదు: కలెక్టర్

ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ఎక్కడికి వెళ్లారనే పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులు ఎక్కడ ఉన్నా రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం SIR ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.