హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మండల సర్వసభ్య సమావేశం

NDL: మిడుతూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఎంపీడీవో దశరథ రామయ్య తెలిపిన వివరాల మేరకు మండల అధ్యక్షురాలు వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, తాగునీరు, పారిశుద్ధ్యంపై చర్చించనున్నారు. అధికారులు తప్పక హాజరుకావాలని ఆయన కోరారు.