హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోపిదేవి ఆలయ ఆదాయం వివరాలు

కృష్ణా: మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయానికి మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవలు, కానుకల ద్వారా రూ.7.45 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు.