హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పత్తి గరిష్ఠ ధర ఎంత అంటే.!

KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి గరిష్ఠ ధర రూ.10,050 పలికింది. వేరుశనగ రూ. 8,999, ఆముదాలు రూ. 6,123, పూల విత్తనాలు రూ. 5,701కు అమ్ముడయ్యాయి. నెల రోజుల తర్వాత పత్తి ధర రూ. 10 వేలు దాటడంతో రైతులు కొంత ఊరట చెందారు. వేరుశనగ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని రైతులు కోరారు.