ELR: జిల్లాలో జూలై 15 నుంచి ఆగస్టు 31 వరకు 22ఏ జాబితా నుంచి తొలగింపునకు 461 అర్జీలు అందగా, 180 అర్జీలను పరిష్కరించినట్లు కలెక్టర్ వెట్రి సెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ జూమ్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు. 183 దరఖాస్తులను నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో తిరస్కరించగా, మరో 98 అర్జీలు పెండింగ్లో ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
22-ఏ జాబితా నుంచి తొలగింపునకు 461 అర్జీలు


