W.G: కార్మికులకు పాత సంక్షేమ పథకాలు అమలు చేయాలని భవన నిర్మాణ సంఘం మండల అధ్యక్షుడు సత్తిబాబు అన్నారు. ఆకివీడు మండల భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం జరిగింది. గత ఆరేళ్లుగా పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాల సమస్యలు పరిష్కరించాలన్నారు. 55 ఏళ్లు దాటిన కార్మికులకు రూ.5000 పెన్షన్ అందించాలని కోరారు. కార్మిక సంఘం నాయకులు కొండ, శ్రీను, తదితరులు పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్
'కార్మికులకు పాత సంక్షేమ పథకాలు అమలు చేయాలి'


