TPT: శ్రీనివాస మంగాపురం శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి రూ.లక్షల విలువైన పాత్రలు విరాళంగా అందాయి. తుంగరాంపల్లి గ్రామానికి చెందిన దామరపాటి చంద్రమౌళి, లత దంపతులు రూ.2.20 లక్షల విలువైన 26 ఇత్తడి పాత్రలను ఆలయానికి బహూకరించారు. నిత్యకైంకర్యాలకు ఉపయోగపడే సామగ్రిని అందించిన దాతల సేవాభావాన్ని ఆలయ అధికారులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి ఆలయానికి ఇత్తడి పాత్రల విరాళం


