BPT: అద్దంకి- నామ్ రహదారి మీదుగా గ్రానైట్ రాళ్లను లారీలలో ప్రమాదకరంగా రవాణా చేస్తున్నారని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బల్లికురవ, సంతమాగులూరు మండలాల నుంచి నిత్యం గ్రానైట్ రాళ్లతో కూడిన లారీలు అద్దంకి మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే లారీలపై రాళ్లు జారిపడకుండా భద్రపరిచేందుకు తగిన రక్షణ చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపై గ్రానైట్ రాళ్ల రవాణా.. భద్రత ఏది..?


