హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండల కేంద్రానికి చేరుకున్న బస్సులు

AKP: ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి కార్యక్రమానికి రైతులను తరలించడానికి మంగళవారం అర్ధరాత్రి 100 బస్సులు కోటవురట్ల చేరుకున్నాయి. వీటిని మండలంలో 25 పంచాయతీలకు పంపించినట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. ఒక్కొక్క బస్సులో 50 మంది రైతులను తీసుకువెళ్లే విధంగా ఏర్పాట్లు చేసామన్నారు. బస్సులకు ఇన్‌ఛార్జ్‌లను కూడా నియమించినట్లు తెలిపారు.