హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కలవకూరులో యువకుల మధ్య ఘర్షణ

BPT: అద్దంకి మండలం కలవకూరు గ్రామంలో మంగళవారం యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ దాడిలో గుంజి శివ ప్రసాద్‌ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తనపై ఇటుక రాయితో దాడికి పాల్పడ్డారని బాధితుడు తెలిపాడు. గమనించిన స్థానికులు ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.