KKD: వినాయక చవితి సందర్భంగా రంగురంగుల ప్రతిమలకు బదులుగా మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని సీడీపీవో వై.లక్ష్మి సూచించారు. కాకినాడ రమణయ్యపేటలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పందిరి రాట ముహూర్తాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువకులు భక్తిశ్రద్ధలతో చవితి వేడుకలను నిర్వహించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలి'


