హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు దాచేపల్లిలో అత్యవసర సమావేశం

PLD: దాచేపల్లి నగర పంచాయతీ అత్యవసర కౌన్సిల్ సమావేశం బుధవారం ఉదయం 10:30 గంటలకు సచివాలయం-1 ఆవరణలో నిర్వహించనున్నట్లు నగర పంచాయతీ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఛైర్‌పర్సన్ కొప్పుల సుబ్బమ్మ సాంబయ్య అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మున్సిపల్ ఎజెండాతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావలన్నారు.