హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ANU పూర్వ విద్యార్థుల సమ్మేళనం

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్వర్ణోత్సవాల్లో భాగంగా బుధవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు VC గంగాధరరావు తెలిపారు. 1976- 2026 బ్యాచ్‌లకు చెందిన సుమారు 1,500 మంది ప్రత్యక్షంగా హాజరవుతున్నారన్నారు. ఈ సందర్భంగా అలనాటి విద్యార్థులు తమ విభాగాలను సందర్శించి అధ్యాపకులు, విద్యార్థులతో ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు.