కోనసీమ: అక్టోబర్ 12న కాకినాడ JNTUలో జరగనున్న విశాఖపట్నం CJJ Summit-2026లో పాల్గొని MSMEల ఏర్పాటును ప్రోత్సహించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల కేంద్రం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, ఉద్యాన శాఖల అధికారులతో MSMEల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలి'


