GNTR: నంబూరు వీవీఐటీయూ కళాశాలలో మంగళవారం 'ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్' చిత్ర బృందం సందడి చేసింది. హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య విద్యార్థులతో కలిసి ‘సబ్కో సింగిల్’ పాటను ఆవిష్కరించారు. విద్యార్థుల అభిమానం ఆకట్టుకుందని తెలిపిన చిత్ర యూనిట్, సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్
పెదకాకానిలో సందడి చేసిన చిత్ర బృందం


