సత్యసాయి: రామగిరి మండలం దుబ్బార్లపల్లి సమీపంలో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు వరకు నిర్మిస్తున్న పరిటాల రవీంద్ర సాగునీటి పథకం పనులను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిశీలించారు. నూతన బ్రిడ్జిల నిర్మాణ నాణ్యతను ఆరా తీశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పనులు నిలిచిపోయాయని, కూటమి ప్రభుత్వం రాగానే పనులను పునఃప్రారంభించామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
సాగునీటి పథకం పనుల వేగవంతం: ఎమ్మెల్యే


