హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో తగ్గిన ప్రమాదాలు

CTR: జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ప్రమాదాలు తగ్గినట్లు ఎస్పీ తుషార్ వెల్లడించారు. కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. ప్రమాదాల సంఖ్య 2025 జనవరి నుంచి ఆగస్టు వరకు ప్రస్తుత సంవత్సరంతో పోలిస్తే 462 నుంచి 425కు(8 శాతం తగ్గుదల) తగ్గాయన్నారు. గాయపడ్డ వారి సంఖ్య 615 నుంచి 449(27 శాతం తగ్గుదల) తగ్గిందని తెలిపారు.