నేపాల్‌లో భారీ వరదల కారణంగా బిహార్‌లోని నదుల్లోకి భారీ, గుర్తుతెలియని చేపలు కొట్టుకొచ్చాయి. వాటిని తినొద్దని బిహార్ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. వరదనీటిలోని చేపలు మురుగునీరు, వ్యర్థాలు, మృత జంతువులతో కలుషితమయ్యే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల గుర్తుతెలియని చేపలను పట్టడం, కొనడం, అమ్మడం, తినడం చేయవద్దని సూచించింది.
వార్తలు
నేపాల్ వరదలతో వచ్చిన చేపలు తినొద్దు


