హైదరాబాద్: 28°C
వార్తలు

HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్

01) ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏది?
జవాబు: మాండరిన్ (చైనీస్)
02) ఫ్రెంచ్ ఫ్రైస్‌ను ఏ దేశం కనుగొంది?
జవాబు: బెల్జియం
03) ఎగురుతూ నిద్రపోగల పక్షి ఏది?
జవాబు: కామన్ స్విప్ట్