సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రజా జీవితంలో తనదైన ముద్ర వేస్తున్న పవన్ కల్యాణ్ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జనసేన పార్టీని స్థాపించి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజల సమస్యలపై పోరాడారు. రాజకీయాల్లో ఓర్పు, పట్టుదలతో ముందుకు సాగి AP డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. లక్ష్యంపై నమ్మకం, నిరంతర కృషి ఉంటే విజయం సాధించవచ్చని ఆయన ప్రస్థానం చాటుతోంది.
వార్తలు
INSPIRATION: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్


