రామ మందిర ట్రస్ట్ తొలి సీఈవో ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఈ పదవికి నలుగురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ట్రస్ట్ సమావేశంలో సెప్టెంబర్ 2న తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆలయ నిర్వహణ, పరిపాలనను సమర్థంగా నడిపించే వ్యక్తిని సీఈవోగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.
వార్తలు
రామ మందిర ట్రస్ట్ తొలి సీఈవోపై రేపే నిర్ణయం


