హైదరాబాద్: 28°C
వార్తలు

బీహార్ ప్రభుత్వం కీలక ప్రకటన

బీహార్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నేపాల్ వరదలో కొట్టుకు వచ్చిన చేపలను తినొద్దని రాష్ట్ర ప్రజలకు సూచించింది. ఈ వరదల్లో కొట్టుకు వచ్చిన చేపలను తిని పలువురు అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం వరదల్లో వచ్చిన చేపలను మత్స్యకారులు పట్టవద్దని, అలాగే ఇప్పటికే పట్టిన చేపలను తినొద్దని ప్రజలకు వెల్లడించింది. అలాగే కొత్త రకం చేపలకు దూరంగా ఉండాలని తెలిపింది.