హైదరాబాద్: 28°C
వార్తలు

రేకుర్తి బస్తి దావాఖానాను తనిఖీ చేసిన DMHO

KNR: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజగోపాల్ రావు రేకుర్తి బస్తీ దవాఖానను మంగళవారం సందర్శించారు. రిజిస్టర్లు, ఫార్మసీ స్టోర్స్, ఐఎల్ఆర్, టెంపరేచర్ రికార్డులను పరిశీలించారు. ప్రతి వారం పంచాయతీ స్థాయిలో సమావేశమై ఫీవర్ సర్వే, మెడికల్ క్యాంప్, డ్రై డే పాటించాలని, పరిశుభ్రత, తాగునీటి వనరులు, వెక్టార్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు.