ఢిల్లీ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 2.3 లక్షలకుపైగా ఇళ్లపై ఉచితంగా సోలార్ ప్యానెళ్లు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర సోలార్ ఎనర్జీ పాలసీకి రెండోసారి మార్పులు చేసింది. దీంతో ఇళ్లపై సోలార్ ప్యానెళ్ల ఇన్‌స్టలేషన్‌తో పాటు నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించనుంది. వీటి ద్వారా ప్రతి ఇంటికి నెలకు 400 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనుంది.
వార్తలు
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం


