సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా అన్నాహజరే త్వరగా కోలుకోవాలని.. నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండని వైద్యులు తెలిపారు.
వార్తలు
అన్నాహజారేను పరామర్శించిన సీఎం


