హైదరాబాద్: 28°C
వార్తలు

మెడికల్ బోర్డును నిర్వహించాలని మేనేజర్‌కు వినతి

PDPL: అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న సింగరేణి కార్మికుల కోసం యాజమాన్యం మెడికల్ బోర్డును నిర్వహించాలని TBGKS నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సింగరేణి GDK-2, 2A గనిపై నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. అర్హులైన కార్మికులను యాజమాన్యం మానసిక ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. అనంతరం గని మేనేజర్ శివయ్యకు వినతిపత్రం అందజేశారు.