హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంపీ మహువా మొయిత్రాకు భారీ ఊరట

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు భారీ ఊరట లభించింది. ఆమె భద్రతపై కోల్‌కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహువాకు భద్రతను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆమెపై గుడ్లు విసిరిన ఘటన నేపథ్యంలో తగినంత మంది సాయుధ సిబ్బందితో భద్రత కల్పించాలని సూచించింది. బహిరంగా, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో ఈ చర్యలు చేపట్టాలని తెలిపింది.