భారత వైమానిక దళంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సాయుధ దళాల్లో ఎయిర్ వైస్ మార్షల్ లేదా దానికి సమానమైన హోదాను పొందిన తొలి మహిళా అధికారిగా ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ రికార్డులకెక్కారు. ఈ మేరకు ఆమె ఎయిర్ హెడ్ క్వార్టర్స్‌లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని వాయిసేన సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
వార్తలు
చరిత్ర సృష్టించిన ఎయిర్ వైస్ మార్షల్ శక్తి


