BDK: ములకలపల్లి, చౌటుగూడెంకు చెందిన ఊకె శిరీష మృతి నేపథ్యంలో ఆమె కుటుంబాన్ని ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన సహాయాన్ని ప్రభుత్వ పరంగా అందేలా కృషి చేస్తామని తెలిపారు.
వార్తలు
శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండ


