హైదరాబాద్: 28°C
వార్తలు

ముర్మును కలిసిన నితిన్ నబీన్

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా ముర్ముతో కలిసి దిగిన ఫొటోను నితిన్ నబిన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దేశం పట్ల ముర్ముకు ఉన్న అంచంచలమైన ప్రేమ, సేవను చూసి తను ఎంతో నేర్చుకున్నట్లు చెప్పారు.