ASR: పాడేరు మండలం మోడకొండమ్మ కాలనీలో మంగళవారం కలెక్టర్ నిశాంతి లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి పెన్షన్ల పంపిణీ, సంక్షేమ పథకాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 87.71 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయిందన్నారు.
వార్తలు
పాడేరులో 87.71 శాతం పూర్తి


