హైదరాబాద్: 28°C
వార్తలు

సెప్టెంబర్‌ 10 వరకు గడువు పొడిగింపు

VZM: ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు గడువును సెప్టెంబర్‌ 10 వరకు పొడిగించినట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. రాంసుందర్‌ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాను పరిశీలించాలన్నారు. పేరు నమోదు, మార్పులు, తొలగింపులకు సంబంధించి అభ్యంతరాలను గడువులోగా దాఖలు చేయాలని సూచించారు.