GNTR: వట్టిచెరుకూరు గ్రామంలో రూ.14 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఫిల్టర్ బెడ్ మరమ్మతు పనులకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నాణ్యమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
వార్తలు
రూ.14 లక్షలతో ఫిల్టర్ బెడ్‌కు మరమ్మతులు


