BDK: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ఆరు గ్యారంటీల వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న మణుగూరులో ధర్నా నిర్వహించనున్నారు. రేపు ఉదయం 9.30 గంటలకు జరిగే కార్యక్రమంలో బాకీ కార్డుల పంపిణీ 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన చేపట్టనున్నట్లు అశ్వాపురం బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ తెలిపారు.
వార్తలు
రేపు మణుగూరులో బీఆర్‌ఎస్ ధర్నా


