హైదరాబాద్: 28°C
వార్తలు

జెన్ జీ తొలి ప్రాధాన్యత ఇదే

నాయకత్వం బాధ్యతల కంటే జీవితంలో సమతుల్యతకే జెన్ జీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. నిరంతరం నైపుణ్యాలను నేర్చుకోవాలన్న ఒత్తిడితో అలిసిపోయినట్లు 60 శాతం మంది యువకులు వివరించినట్లు నివేదిక తెలిపింది. కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు 85 శాతం మంది ఏఐ టూల్స్ వాడుతున్నట్లు  చెప్పింది. విదేశీ విద్యా పట్ల ఆసక్తి తగ్గినట్లు 48 శాతం మంది చెప్పారని పేర్కొంది.