WGL: కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ వర్ధన్నపేట పట్టణంలో బుధవారం BRS ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మాజీ MLA ఆరూరి రమేష్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఆరు గ్యారెంటీల వైఫల్యంపై బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం భారీ ఫ్లెక్సీల ప్రదర్శన చేపట్టనున్నారు.
వార్తలు
నేడు వర్దన్నపేటలో నిరసన కార్యక్రమాలు


