హైదరాబాద్: 28°C
వార్తలు

లోకేష్ పర్యటనకు ఏర్పాట్లను పరిశీలించిన జేసీ

PLD: రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాకాని క్యాంపస్‌లో నూతన హాస్టల్ భవనాలను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ సంజన సింహ క్యాంపస్‌ను సందర్శించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.