SKLM: రణస్థలం మండలం కోటపాలెం పంచాయతీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామిని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఎంపీ అప్పలనాయుడు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.
వార్తలు
అభయాంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే


