NRPT: మక్తల్-కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం కెనాల్ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎట్టకేలకు పరిహారం అందింది. కోర్టు వివాదం పరిష్కారం కావడంతో మంగళవారం ఆర్డీఓ రమేష్ దాదాపు రూ.94 లక్షల విలువైన చెక్కులను రైతులకు అందించారు. దీంతో భూసేకరణకు సంబంధించిన అన్ని పరిహారాలు చెల్లించినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
రైతులకు రూ.94 లక్షల పరిహారం


